మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sapta Matrika Stotram – సప్తమాతృకా స్తోత్రం
ప్రార్థనా |
బ్రహ్మాణీ కమలేందుసౌమ్యవదనా మాహేశ్వరీ లీలయా
కౌమారీ రిపుదర్పనాశనకరీ చక్రాయుధా వైష్ణవీ |
వారాహీ ఘనఘోరఘర్ఘరముఖీ చైంద్రీ చ వజ్రాయుధా
చాముండా గణనాథరుద్రసహితా రక్షంతు నో మాతరః ||
బ్రాహ్మీ –
హంసారూఢా ప్రకర్తవ్యా సాక్షసూత్రకమండలుః |
స్రువం చ పుస్తకం ధత్తే ఊర్ధ్వహస్తద్వయే శుభా || 1 ||
బ్రాహ్మ్యై నమః |
మాహేశ్వరీ –
మాహేశ్వరీ ప్రకర్తవ్యా వృషభాసనసంస్థితా |
కపాలశూలఖట్వాంగవరదా చ చతుర్భుజా || 2 ||
మాహేశ్వర్యై నమః |
కౌమారీ –
కుమారరూపా కౌమారీ మయూరవరవాహనా |
రక్తవస్త్రధరా తద్వచ్ఛూలశక్తిగదాధరా || 3 ||
కౌమార్యై నమః |
వైష్ణవీ –
వైష్ణవీ విష్ణుసదృశీ గరుడోపరి సంస్థితా |
చతుర్బాహుశ్చ వరదా శంఖచక్రగదాధరా || 4 ||
వైష్ణవ్యై నమః |
వారాహీ –
వారాహీం తు ప్రవక్ష్యామి మహిషోపరి సంస్థితామ్ |
వరాహసదృశీ ఘంటానాదా చామరధారిణీ || 5 ||
గదాచక్రధరా తద్వద్దానవేంద్రవిఘాతినీ |
లోకానాం చ హితార్థాయ సర్వవ్యాధివినాశినీ || 6 ||
వారాహ్యై నమః |
ఇంద్రాణీ –
ఇంద్రాణీ త్వింద్రసదృశీ వజ్రశూలగదాధరా |
గజాసనగతా దేవీ లోచనైర్బహుభిర్వృతా || 7 ||
ఇంద్రాణ్యై నమః |
చాముండా –
దంష్ట్రాలా క్షీణదేహా చ గర్తాక్షా భీమరూపిణీ |
దిగ్బాహుః క్షామకుక్షిశ్చ ముసలం చక్రమార్గణౌ || 8 ||
అంకుశం బిభ్రతీ ఖడ్గం దక్షిణేష్వథ వామతః |
ఖేటం పాశం ధనుర్దండం కుఠారం చేతి బిభ్రతీ || 9 ||
చాముండా ప్రేతగా రక్తా వికృతాస్యాహిభూషణా |
ద్విభుజా వా ప్రకర్తవ్యా కృత్తికాకార్యరన్వితా || 10 ||
చాముండాయై నమః |
ఇతి సప్తమాతృకా స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.